- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డోన్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా శివరామకృష్ణ

X
దిశ, డోన్: నంద్యాల జిల్లా డోన్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా లాయర్ శివరామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా డోన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులు ఆయనకు అభినందనలు తెలిపారు. న్యాయవాది శివరామకృష్ణ మాట్లాడుతూ బార్ అసోసియేషన్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదులకు ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాటం చేస్తానని శివరామకృష్ణ హామీ ఇచ్చారు.
Next Story