- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కుంభమేళాకు వెళ్లొచ్చే సరికి ఇల్లు గుల్ల.. చోరీని చూసి కంగుతిన్న ఓనర్
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: కుంభమేళాకు వెళ్లొచ్చే సరికి ఇళ్లు గుల్లయ్యింది. ఇంట్లో ఉన్న అన్ని దోచుకెళ్లడమే కాకుండా నిఘా కోసం పెట్టిన సీసీ కెమెరాల ఫుటేజ్ హార్ట్ డిస్క్‌ను సైతం దొంగలు ఎత్తు కెళ్లారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. స్థానిక విష్ణుప్రియనగర్‌కు చెందిన డాక్యుమెంట్ రైటర్ ప్రసాద్ ఫ్యామిలీతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో హెటెక్ చోరీ జరిగింది. ఇంట్లో దొంగలుపడి బంగారం, నగదు దోచుకెళ్లారు. వీటితో పాటు సీసీ కెమెరాల ఫుటేజ్ హార్డ్ డిస్క్‌ను కూడా ఎత్తుకెళ్లారు. దీంతో ప్రసాద్ ఫ్యామిలీ కంగుతింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆధారాలు దొరకకుండా దొంగలు చేసిన చోరీని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.
Next Story