- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కేసులో కీలక పరిణామం!
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వివరాల్లోకి వెళితే..వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రా రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెద్దిరెడ్డితో పాటు ఇతర అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చాలనే అనుబంధ పిటిషన్‌కు ధర్మాసనం అంగీకరించింది. అనంతరం కేసు విచారణ ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో 142 ఆస్తులు పేర్కొన లేదని బీసీవై పార్టీ చీఫ్ రామచంద్ర యాదవ్ పిటిషన్ వేశారు.
Advertisement
Next Story