- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > కేసీఆర్, జగన్ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారు : మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
కేసీఆర్, జగన్ కుమ్మక్కై చంద్రబాబును అరెస్ట్ చేయించారు : మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్
X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్, రిమాండ్ తదితర అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, సీఎం వైఎస్ జగన్ ఇద్దరు కుమ్మక్కై చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయించారని ఆరోపించారు. కేసీఆర్‌కు తెలియకుండా వైఎస్ జగన్ ఏమీ చేయలేరని అన్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ జగన్ గెలుపు కోసం సూట్ కేసులను పంపించారని మధు యాష్కీగౌడ్ ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మూడు ఒక్కటేనని చెప్పుకొచ్చారు. ఈ మూడు పార్టీలు తెలుగు రాష్ట్రాల్లో కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు.
Read More..
Advertisement
Next Story