- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Independence Day Special: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు దశాబ్దాలుగా వస్తోన్న మూస ధోరణికి స్వస్తి పలికారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ ఖర్చుల నిమిత్తం మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.25 వేలు, మైనర్ గ్రామ పంచాయతీలకు రూ.10 వేల రూపాయలు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని పంచాయతీ రాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత 34 సంవత్సరాలుగా ప్రభుత్వాలు చిన్న గ్రామ పంచాయతీలకు రూ.100, పెద్ద గ్రామ పంచాయతీలకు రూ.250 ఖర్చుల నిమిత్తం ఇస్తూ వస్తున్నారు.
Advertisement
Next Story