- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిక్కిరిసిన శ్రీశైలం.. ట్రాఫిక్ క్లియర్ చేయలేక పోలీసుల అవస్థలు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం ప్రాజెక్టు వద్ద పదిగేట్లను ఎత్తడంతో సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి బ్యారేజ్ చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో జలాశయం మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రావడంతో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు నానా తంటాలు పడ్డారు. ముఖ్యంగా లింగాల గట్టు ప్రాంతంలో చేపలు పట్టే వారి సంఖ్య పెరడగంతో అక్కడ మరింత కిక్కిరిసిపోయింది. అక్కడా చేపలు పట్టేందుకు నిషేదం ఉన్నా.. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేపల విక్రయాలు నిషేధిస్తే ట్రాపిక్ జామ్ తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.
Advertisement
Next Story