- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viveka Case: సీఎం జగన్ అనూహ్య నిర్ణయం!
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్టంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన విదేశీపర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో జగన్ లండన్ పర్యటన రద్దు చేసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల 21న కుటుంబ సభ్యులతో సహా జగన్ లండన్ పర్యటనకు వెళ్లాల్సిఉంది. విజయవాడ నుంచి ముంబైకి ప్రత్యేక విమానంలో వెళ్లి.. అక్కడ నుంచి విమానంలో లండన్ వెళ్లేందుకు జగన్ ఏర్పాట్లు చేసుకున్నారు. లండన్‌లో ఉన్న తన కుమార్తెల దగ్గరకు వెళ్లాలని జగన్ దంపతుల నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం వైఎస్ వివేకా కేసు పరిణామాల దృష్ట్యా జగన్ పర్యటన రద్దు అయినట్లు సమాచారం.
Read more:
TS High Court: అవినాశ్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Advertisement
Next Story