- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 280 పోస్టులకు నోటిఫికేషన్
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో నిరుద్యోగులకు వైద్య, ఆరోగ్య శాఖ(Medical and Health Department) గుడ్ న్యూస్ తెలిపింది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ల(Civil Assistant Surgeons) భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ(Public Health and Family Welfare Department) డైరెక్టర్ పరిధిలో ఖాళీగా ఉన్న 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాక్ లాగ్, రెగ్యులర్ పోస్టులను.. పీహెచ్ సీలు/ ఇతర వైద్య సంస్థల్లో రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఆసక్తిగల నిరుద్యోగులు ఈ నెల 4వ తేదీ నుంచి 13 వరకూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది. ఖాళీలు, జీతభత్యాలు, అర్హతలు సహా పూర్తి వివరాల కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ http:apmsrb.ap.gov.in/ముస్ర్బ్/ను సందర్శించాలని సూచించింది.
Advertisement
Next Story