- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big News: ఆరు నెలల్లో వైజాగ్‌కు సినీ ఇండస్ట్రీ.. 100 ఎకరాల కేటాయింపు!
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్‌కి ఏకలవ్య అభిమాని పోసాని అని మాజీమంత్రి పేర్ని నాని అన్నారు. సినీనటుడు పోసాని కృష్ణమురళి ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినీ పరిశ్రమను ఎలా అయితే తీసుకువచ్చారో అలాగే వైజాగ్‌లో స్టూడియోల నిర్మాణానికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయిస్తుందన్నారు. అందుకు అనువైన వాతవరణం, అనుమతులు త్వరితగతిన ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ద్వారా సందేశాత్మక సినిమాలు తీయాలని కోరారు. నాటక రంగానికి ఆదరించే వారు, చప్పట్లు కొట్టే వారు కరువయ్యారని మాజీమంత్రి పేర్ని నాని చెప్పారు.
నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ పోసానికి ఈ పదవి ఇవ్వడం సినీ పరిశ్రమకు ఇచ్చిన గౌరవంగా ఫీలవుతామన్నారు. సినిమా ఇండస్ట్రీని ఆరు నెలల్లో వైజాగ్‌కు తీసుకెళ్ళాలని ఆయన సూచించారు.
ఇవి కూడా చదవండి : చివరి కోరిక తీరకముందే కన్నుమూసిన కళాతపస్వి..!