- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: విశాఖలో కొనసాగుతున్న ఎన్నికలు.. మధ్యాహ్నం 2 తర్వాత రిజల్ట్స్
దిశ, వెబ్ డెస్క్: విశాఖలో జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ద్వారా మొత్తం 10 మంది సభ్యులను ఎన్నుకోనున్నారు. 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్నాయి. ఇప్పటికే జీవీఎంసీకి కార్పొరేటర్లు, అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకోంటున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. అనంతరం ఫలితాలను విడుదల వెల్లడించనున్నారు.
కాగా విశాఖలో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీ నుంచి 58, టీడీపీ నుంచి 29, జనసేన నుంచి ముగ్గురు, నలుగురు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు ఉన్నారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీలో చేరడంతో బలం 49కు చేరింది. పది పదికి స్థానాలను కైవసం చేసుకోవాలని కూటమి నేతలు ప్రయత్నం చేస్తున్నారు. కనీసం 5 స్థానాలైనా దక్కించుకోవాలని వైసీపీ నాయకులు యత్నిస్తున్నారు.