- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Breaking: తిరువూరులో భారీగా డబ్బు.. కౌన్సిలర్ భర్తపై కేసు
X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఎన్నికల ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కౌన్సిలర్ భర్త ఇంట్లో సోదాలు చేశారు. రూ.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కౌన్సిలర్ భర్త శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. డబ్బుకు సరైన ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేశారు. శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు. ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఓటర్లకు నగదు, మద్యం, బంగారం, వెండి, చీరలు, గిఫ్టులు పంపిణీ చేయడం చట్ట విరుద్ధమని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించొద్దని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
Advertisement
Next Story