- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. పాత విధానంలోనే ఈ-మీటింగ్
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బుధవారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీ ప్రత్యక్షంగా కాదు. ఆన్‌లైన్‌లో జరగనుంది. ఈ-కేబినెట్ భేటీ విధానాన్ని రేపటి నుంచి మళ్లీ నిర్వహించనున్నారు. ఈ విధానంలో అజెండా మొదలుకుని కేబినెట్ నోట్స్ వరకూ అన్ని ఆన్‌లైన్ ద్వారానే అందజేయనున్నారు. 2014-19లో ఈ-కేబినెట్ విధానాన్ని నిర్వహించారు. ఇప్పుడు కూడా అదే విధానంలోనే మంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. పేపర్ లెస్ కేబినెట్ కు సంబంధించిన ఇప్పటికే మంత్రుల వ్యక్తిగత కార్యదర్శులకు ప్రభుత్వం శిక్షణ సైతం ఇచ్చింది. ఈ కేబినెట్ వల్ల కలిగే ఉపయోగాలను సైతం వారికి జీఏడీ పొలిటికల్ సెక్రటరీ వివరించారు. ఈ విధానం వల్ల సమాచారన్ని పూర్తిగా సీక్రెట్‌గా ఉంచొచ్చని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎలక్ర్టానిక్ కేబినెట్ నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.
Advertisement
Next Story