- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సజ్జలకు షాక్.. విజయసాయిరెడ్డికి ప్రమోషన్.. కీలక బాధ్యతలు అప్పగించిన జగన్
X
దిశ, వెబ్‌డెస్క్: విజయసాయిరెడ్డికి సీఎం జగన్ ప్రమోషన్ ఇచ్చారు. గత వారం క్రితం పార్టీ పదవులను వైసీపీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతలను అప్పగించగా.. విజయసాయిరెడ్డికి అనుబంధ సంఘాల బాధ్యతలను అప్పగించింది దీంతో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత తగ్గించినట్లు అయింది. అయితే తాజాగా సజ్జల, విజయసాయిరెడ్డి పార్టీ పదవుల్లో మార్పులు చేస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
విజయసాయిరెడ్డికి జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతలను అప్పగించారు. ఇక సజ్జలకు ఎమ్మెల్యేలు, మీడియా సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు జగన్ పేరుతో వైసీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. దీంతో విజయసాయిరెడ్డికి జగన్ ప్రమోషన్ ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డికి ప్రాధాన్యత తగ్గించినట్లు అయింది.
Advertisement
- Tags
- top stories
Next Story