- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాటిలైట్ ఫోన్ల పై టాస్క్ ఫోర్స్ అధికారులకు శిక్షణ
దిశ,తిరుపతి:టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ సమయంలో ఉపయోగించే శాటిలైట్ ఫోన్ల వినియోగం గురించి బీఎస్ ఎన్ ఎల్ అధికారులు శిక్షణ ఇచ్చే కార్యక్రమం సోమవారం తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగింది.BSNL ఏజీఎం లక్ష్మీ నారాయణ శాటిలైట్ ఫోన్ పనితీరు గురించి వివరించారు.వాటిని ఎలా ఉపయోగించాలి, ఎలాంటి ప్రాంతాల్లో వినియోగించాలి, వాటి వలన కలిగే ప్రయోజనాలు గురించి విశదీకరించారు.
దీనిపై కూబింగ్ చేపట్టె అధికారులతో గ్రూప్ డిస్కషన్ చేపట్టారు.కొన్ని కేస్ స్టడీలను తెలిపారు. తర్వాత టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆపరేషనల్ టీమ్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. శాటిలైట్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ ఎలా, ఎవరికి చేర వేయాలని తెలిపారు. దీని ద్వారా అత్యవసర సమయాల్లో మరో టీమ్ నుంచి సహకారం తీసుకునే వీలు ఉంటుందని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుకోవడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చెంచు బాబు, ఆర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి,RSI లు, ఆపరేషన్ టీములు పాల్గొన్నారు.