Tirupati: చౌడేపల్లిలో జంట హత్యల కలకలం

by srinivas |
Tirupati: చౌడేపల్లిలో జంట హత్యల కలకలం
X

దిశ, తిరుపతి: చౌడేపల్లి మండలం ఎర్రగంగానపల్లి వద్ద జంట హత్యలు కలకలం రేగింది. మహిళ, వ్యక్తిని చంపి గోని సంచులో కుక్కి రాళ్లతో పాటు గట్టి బావిలో పడేశారు దుండగులు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు. మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ సంబంధం నేపథ్యంలోనే జంట హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Next Story