- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Janhvi Kapoor:ఆ ఆచారాన్ని కొనసాగిస్తూ..శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్
దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు.టీటీడీ అధికారులు జాన్వీకి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం జాన్వీకి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జాన్వీ కపూర్ తన తల్లి శ్రీదేవి 61వ పుట్టినరోజు సందర్భంగా తిరుపతిని సందర్శించే ఆచారాన్ని అనుసరిస్తూ శ్రీవారి దర్శనం చేసుకున్నట్లు తెలిపింది. తన తల్లి శ్రీదేవికి శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై విపరీతమైన భక్తి ఉండటం వల్ల తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలకు వచ్చి దర్శంచుకునేదని చెప్పింది. ఈ నేపథ్యంలో జాన్వీ కూడా తన తల్లి బర్త్ డే రోజు తిరుమలకు వచ్చి దర్శనం చేసుకున్నారని తెలిపారు.
Read More..
Tirumala Samacharam: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?