- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషమించిన కందారపు మురళి ఆరోగ్యం.. వైద్యుల కీలక సూచన
X
దిశ, తిరుపతి ప్రతినిధి: టీటీడీ అటవీ కార్మికుల మద్దతుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారం మురళి నిరవధిక దీక్ష చేపట్టారు. అయితే ఆయనతో పాటు అటవీ కార్మికుల ఆరోగ్యం మరింత విషమించిందని, వెంటనే దీక్ష విరమించి చికిత్స చేసుకోవాలని రుయా వైద్య బృందం డాక్టర్లు హారిక ,ఉష పృథ్విలు ప్రకటించారు. సోమవారం రాత్రి 8:30 గంటలకు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న వైద్య బృందం కార్మిక నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం మరింత క్షీణించిందని, వెంటనే చికిత్స చేయకుంటే సృహ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని తెలిపారు. ఫిట్స్ వచ్చే అవకాశం లేకపోలేదని ప్రకటించారు. అయితే అటవీ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు తాము దీక్ష విరమించుకోమని, అవసరమైతే ప్రాణ త్యాగం చేయడానికి వెనకాడబోమని కందాల మురళి హెచ్చరించారు.
Advertisement
Next Story