- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking News: టీటీడీ పదవిని తిరస్కరించిన చాగంటి కోటేశ్వరరావు
X
దిశ, వెబ్ డెస్క్: టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారు పదవిని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరావు తిరస్కరించారు. టీటీడీకి సలహాలు ఇవ్వడానికి పదవులు అవసరంలేదని ఆయన స్పష్టం చేశారు. టీటీడీకి అవసరమనుకున్నప్పుడు తప్పకుండా ముందుంటానన్నారు. వెంకటేశ్వరస్వామి తన ఊపిరి అని చాగంటి తెలిపారు. కాగా జనవరి 21న టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటి కోటేశ్వరావును నియమిస్తూ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. టీటీడీ కార్యక్రమాల్లో చాగంటి భాగస్వాములు కావాలని కోరారు. అయితే ఏమైందో ఏమో గాని తాజాగా చాగంటి కోటేశ్వరరావు తనకిచ్చిన పదవిని తీరస్కరించారు.
Also Read...
Ap News: మార్చి 9 నుంచి తొలి దశ ఉద్యమం.. Cm Jagan ఇలాక నుంచే కీలక ప్రకటన
Advertisement
Next Story