- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Bestapally: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
by srinivas |

X
దిశ, చిత్తూరు: గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఐరాల మండలం బెస్తపల్లికి చెందిన పురుషోత్తం ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం చిత్తూరు పీసీఆర్ కళాశాల వద్ద విధి నిర్వహణలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడకే కుప్పకూలిపడిపోయాడు. స్థానికులు గమనించి ఆయన్ను ప్రభుత్వా ఆసుపత్రి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు
Next Story