- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలిపిరి మెట్ల మార్గంలో హడలెత్తించిన నాగుపాము
by srinivas |
X
దిశ, తిరుమల: తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులను ఓ నాగుపాము హడలెత్తించింది. తిరుపతి అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే కాలిబాటలో 3300 మెట్లు వద్ద ఆరు అడుగుల పెద్ద నాగుపాము వచ్చింది.దాన్ని చూసిన భక్తులు హడలి పోయారు. భక్తులు కేకలు పెట్టడంతో నాగుపాము పక్కనే ఉన్న గుర్కా షెడ్‌లోకి వెళ్ళింది. దీంతో టీటీడీలో పాములు పట్టే భాస్కర్ నాయుడుకి సమాచారం అందించారు. ఆయన సంఘటన స్థలానికి చేరుకుని షెడ్డులో దాగివున్న ఆరు అడుగుల నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. విషపూరితమైన పాము కావడంతో భక్తులకు దూరంగా అవ్వాచారి కోనలో నాగుపామును వదిలిపెట్టారు.
Advertisement
Next Story