- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తీవ్ర విషాదంలో సీతారత్నం, మహేశ్.. పరామర్శించిన Chandrababu
X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన వైద్య విద్యార్థిని తపస్వి కుటుంబసభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. తపస్వి తల్లితండ్రులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. కుమార్తె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న తల్లిదండ్రులు సీతారత్నం, మహేశ్ కుమార్‌లతో ఫోన్‌లో మాట్లాడి వారిని ఓదార్చారని పేర్కొన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం వ్యవహరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Read more:
దువ్వాడలో ఫ్లాట్ ఫామ్, రైలు మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని మృతి
READ MORE
Rajyasabhaలో విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం.... కేంద్రమంత్రి మీనాక్షి కీలక వ్యాఖ్యలు
Advertisement
Next Story