- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chandrababu: తమ్ముడికి సీరియస్.. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సోదరుడు రామ్మూర్తి నాయుడి(Rammurthy Naidu) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో సీఎం చంద్రబాబు(Chandrababu) మహారాష్ట్ర(Maharashtra)ను పర్యటన రద్దు చేసుకున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) సైతం విషయం తెలియగానే అసెంబ్లీ సమావేశాలు సహా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని హైదరాబాద్‌కు వచ్చారు. రామ్మూర్తిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. 1994 నుంచి 1999 వరకు చంద్రగిరి శాసనసభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ(TDP) తరపున రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ తెలుగు సినిమా నటుడు. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story