ఏవోబీలో మావోయిస్ట్‌ల డంప్ స్వాధీనం

by Sathputhe Rajesh |   ( Updated:2023-03-24 02:51:55.0  )
ఏవోబీలో మావోయిస్ట్‌ల డంప్ స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దులో మావోయిస్ట్‌ల డంప్‌ను బీఎస్‌ఎఫ్ స్వాధీనం చేసుకుంది. బలిమెల అటవీ ప్రాంతంలోని తాయిమాలలో భారీ డంప్‌ను బీఎస్ఎఫ్ గుర్తించింది. పేలుడుకు వినియోగించే మూడు స్టీల్ ఐటీ టిఫిన్ బాంబులు, 2 తుపాకీలు, 11 గ్రనేడ్లు, 28 డిటోనేటర్లను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది.

Advertisement

Next Story