- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > BREAKING: అధికార వైసీపీలో కీలక పరిణామం... ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
BREAKING: అధికార వైసీపీలో కీలక పరిణామం... ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అధికార వైసీపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనమండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన కృష్ణమూర్తి ఇటీవల ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై వెంటనే చర్యలు తీసుకుకోవాలంటూ వైసీపీ విఫ్ లేళ్ల అప్పిరెడ్డి శాసనమండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన చైర్మన్ కొయ్యే మోషేనురాజు ఫిరాయింపుల చట్టం కింద జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేశారు. అందుకు సంబంధించి బుధవారం అర్ధరాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
Advertisement
Next Story