- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా మీటింగ్ కొనసాగనుంది. ఈ మేరకు 6,100 పోస్టులకు గాను మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత నిధుల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ఫిబ్రవరిలో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కేబినెట్‌లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అదేవిధంగా వర్సిటీలు, విద్యా సంస్థలలో టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 62 కు పెంచాలని తీసుకున్నారు.
Advertisement
Next Story