- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nara Chandrababu Naidu : చంద్రబాబుకు బిగ్ షాక్: రిమాండ్ పొడిగింపు
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈనెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు వర్చువల్‌గా చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఆన్‌లైన్‌లో చంద్రబాబు నాయుడు రిమాండ్‌పై విచారణ జరుగుతుంది.ఈ సందర్భంగా సీఐడీ కస్టడీపై చంద్రబాబు నాయుడు అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు జడ్జి అడిగి తెలుసుకున్నారు. అయితే తనను స్కిల్ స్కామ్ కేసులో అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జికి తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జి ఎదుట ఆరోపించారు.ఇకపోతే సీఐడీ కస్టడీ పిటిషన్‌పై మరికాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని జడ్జి అడిగి తెలుసుకున్నారు.
Read More Andhra Pradesh News. News About Chandrababu Naidu's అరెస్ట్