- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: ఏపీ కేబినెట్‌లో మరో ముగ్గురికి ఛాన్స్!
దిశ, వెబ్ డెస్క్: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులకు వైసీపీ శ్రీకారం చుట్టింది. ఏపీ కేబినెట్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మంత్రివర్గంలోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనున్నట్లు సమచారం. మరోసారి కేబినెట్‌లోకి కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డిలను తీసుకోనున్నట్లు తెలిసింది.
వీరిద్దరితో పాటు ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌లో మరికొన్ని మార్పులపై సీఎంవో కసరత్తు చేస్తోంది. గవర్నర్‌తో భేటీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లభిస్తే తెలంగాణ ఎన్నికలతో ఏపీలో కూడా ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి: కాకినాడ టీడీపీ అభ్యర్థిపై డైలమాలో అధిష్టానం?