- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్‌వాడీల సమ్మెపై ఏపీ సర్కారు సంచలన ఉత్తర్వులు
X
దిశ, వెబ్‌డెస్క్: అంగన్‌వాడీల సమ్మెపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడీల సమ్మెపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర సర్వీసుల కింద సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో ఏపీ ప్రభుత్వం తెలిపింది. సమ్మె కారణంగా కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారని జగన్ సర్కారు అంగన్ వాడీ కార్యకర్తలను విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. జనవరి 5లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసిన అంగన్ వాడీలు బేఖాతరు చేయడంతో తాజాగా సమ్మెపై ఆరు నెలల పాటు నిషేధం విధించింది.
Advertisement
Next Story