- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP: మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ ట్విస్ట్.. సొంత నియోజకవర్గంలో కీలక నేతల రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: నిత్యం ప్రతిపక్షాలపై సైటర్లు, విమర్శలతో విరుచుకుపడే మంత్రి అంబటి రాంబాబుకు తన నియోజకర్గంలో సొంత పార్టీ నేతలే బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని కట్టావారిపాలెం సర్పంచ్ పార్వతి కూమారి, ఎంపీటీసీ అనూరాధ, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి మదమంచి రాంబాబు వైఎస్ఆర్‌సీపీ ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా కార్యదర్శి రాంబాబు మాట్లాడుతూ.. వైసీపీలో కొత్తవారికే అందలమెక్కిస్తున్నానే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ జండా మోసి తాము చాలా అలసిపోయామని, సొంత ఆస్తులను సైతం అమ్ముకుని రోడ్డున పడ్డామని తెలిపారు. ప్రారంభం నుంచి పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలకు అంబటి కనీసం విలువ ఇవ్వడం లేదని మండిపడ్డారు. తమను కాకుండా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని ప్రోత్సహిస్తూ తమను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నందునే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు.