- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Rains Alert:రాష్ట్రంలో మరో అల్పపీడనం.. ఆ తేదీ నుంచి భారీ వర్షాలు
by Jakkula Mamatha |
X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని వానలు వీడడం లేదు. ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల ఏపీలో భారీ వర్షాలు(Heavy Rains) కురిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఈ నెల 5 లేదా 6 తేదీల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని IMD వెల్లడించింది. దీని ప్రభావంతో 7వ తేదీ నుంచి 11 వరకు రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో(నవంబర్) సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 6వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేసింది. కాగా గత నెలలో బంగాళాఖాతంలో 3 అల్పపీడనాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మత్స్యకారులు, రైతులను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
Advertisement
Next Story