జులై 8న కళ్యాణదుర్గంకు సీఎం జగన్

by srinivas |   ( Updated:2023-06-30 16:12:20.0  )
జులై 8న కళ్యాణదుర్గంకు సీఎం జగన్
X

దిశ, కళ్యాణదుర్గం: మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతోత్సవం సందర్భంగా జులై 8న సీఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని రైతు భీమా డబ్బులు మొత్తాన్ని విడుదల చేయనున్నారు. అలాగే పలు ప్రయోజిత ప్రజా కార్యక్రమాలలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన వివరాలను మంత్రి ఉషాశ్రీ చరణ్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Next Story