- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం జగన్ పై అభిమానంతో ఓ యువతి ఏం చేసిందో తెలుసా..!?
దిశ డైనమిక్ బ్యూరో: వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇక ఎవరైనా సీఎం జగన్మోహన్ రెడ్డిని చిన్న మాటన్నా వైసీపీ అభిమానులు ఒప్పుకోరు. అయితే తమ గుండెల్లో ఉండే తమ అభిమాన నాయకుడి ఫోటోను ఇంట్లో, బైక్ పైన, వాట్సాప్ డీపీగా ఇలా పలు చోట్ల ఉంచుకోవడం తరుచూ చూస్తూ ఉంటాం.
అయితే ఓ యువతి మాత్రం అందరికి భిన్నంగా తన అభిమానాన్ని చాటుకుంది. తన మనసులో ఉన్న ఆమె ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంది. అలానే జగన్ ఫోటోను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుంటున్న వీడియోలను, ఫోటోలను ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఆ వీడియోలను, ఫోటోలను చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇక వైసీపీ అభిమానులు జగన్ పై ఆ యువతికి ఉన్న అభిమానానికి ఫిదా అవుతున్నారు.
Read More..