- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాంసం ప్రియులకు షాక్.. కొండెక్కిన చికెన్ ధరలు కేజీ ఎంతంటే?
X
దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ఎంత బిజీగా ఉన్నా సరే ఆదివారం మాంసం తినకుండా ఉండలేరు. ఎండాకాలం కావడంతో కోడి మాంసం తక్కువ ఉత్పత్తి అవుతుండటంతో ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్య ప్రజలకు కోడి మాంసం ధరలు భారంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో కోడి మాంసం ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో చికెన్ ప్రియులు ఈ ధరలు చూసి షాక్ అవుతున్నారు. ఏపీలో బాయిలర్ కోడి మాంసం కిలో ధర రూ. 280 నుంచి రూ. 285 ఉంది. అలాగే ఫారం కోడి కిలో మాంసం రూ. 200 పైగా పలుకుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో కూడా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read more:
రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఎంత అద్భుతంగా పనిచేస్తాయో తెలుసా!
Advertisement
- Tags
- chicken prices
Next Story