- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నిర్మాణం ఇష్యూలో కొత్త ట్విస్ట్
by Mahesh |
X
దివ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి, దివ్వెల మాధురి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వివాదానికి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి నిర్మాణం ప్రధాన సమస్యగా తేలింది. అయితే ఈ కొత్త ఇంటి నిర్మాణం విషయంలో మరో ట్విస్ట్ నెలకొంది. తన ఇల్లు తనదేనంటున్న చింతాడ పార్వతీశ్వర రావు సంచలన ఆరోపణలు చేశారు. కాగా ఆయన కొద్ది రోజుల క్రితం దువ్వాడకు ఇంటి స్థలం అమ్మారు. అయితే ఆ స్థలానికి సంబంధించి తనకు ఇంకా రూ. 60 లక్షలు ఇవ్వాలని.. పార్వతీశ్వర రావు మీడియా ముందుకు వచ్చారు. తనకు ఇవ్వాల్సిన 60 లక్షల చెక్కులు దువ్వాడ క్లియర్ చేయలేదని.. తాను తనకు రావాల్సిన డబ్బులకు బదులు ఇంటిని రికవరీ చేసుకుంటానని పార్వతీశ్వరరావు చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story