పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-13 06:11:36.0  )
పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై విజయవాడ కృష్ణలంక పీఎస్ లో కేసు నమోదైంది. పవన్ కల్యాణ్ పై వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వారాహియాత్రలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై ఈ కేసు నమోదైంది. పవన్ పై 153, 153(A), 502(2) ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story