BREAKING: ఆంధ్రప్రదేశ్‌లో 50 కిలోల బంగారం పట్టివేత

by Satheesh |   ( Updated:2024-04-08 08:42:47.0  )
BREAKING: ఆంధ్రప్రదేశ్‌లో 50 కిలోల బంగారం పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా బంగారం పట్టుబడటం కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరు జిల్లాలోని కలపర్రు టోల్ గేట్ దగ్గర అధికారులు 50 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోకపోవడం బంగారాన్ని సీజ్ చేశారు. ఎలక్షన్ కోడ్‌లో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ బంగారం పట్టుబడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story