- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హాట్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న లైగర్ భామ.. మా వల్ల కాదంటున్న నెటిజన్స్..
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అందాలు ఆరబోసింది. నెట్ డ్రెస్‌లో అమ్మడి అందాలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఫొటోలపై ‘మావల్ల కాదంటూ అమ్మడి’ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఫోటోల్లో వైట్ నెట్ డ్రెస్‌లో అనన్య అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు మత్తెక్కిస్తోంది. డ్రెస్‌కి తోడుగా అమ్మడి ఎక్స్‌ప్రెషనస్ కుర్రకారు నిద్రలు చెడగొడుతోంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్స్ ‘వింటర్‌ని నీ ఫొటోలతో సమ్మర్‌లా మార్చేస్తున్నావ్. వలలో చిక్కుకున్న జలకన్యలా ఉన్నా్వ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం అనన్య టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘లైగర్’లో నటిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రొమాన్స్‌తో పాటు ఫైట్లు కూడా చేయనుంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్‌లో విడుదల కానుంది.