- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనన్యనే నన్ను రీప్లేస్ చేయగలదు : కరీనా
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే బీటౌన్ ఫేవరేట్ స్టార్ అయిపోతుంది. ఇప్పటికే దీపికా పదుకునే నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న అనన్య.. తాజాగా బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఖాన్ దగ్గరి నుంచి ప్రశంసలు అందుకుంది. రీసెంట్‌గా కరీనా కపూర్ పాడ్‌కాస్ట్ షో ‘వాట్ ఉమెన్ వాంట్’కు గెస్ట్‌గా హాజరైంది అనన్య. ఈ క్రమంలో కభి ఖుషి కభీ గమ్ సినిమాలో కరీన క్యారెక్టర్ పూ గురించి ప్రస్తావన రాగా.. ప్రస్తుతం ఆ సినిమాను రీమేక్ చేస్తే పూ క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్‌గా ఫిట్ అయ్యేది అనన్య మాత్రమే అని చెప్పింది. కరీనా నుంచి ఇంత మంచి కాంప్లిమెంట్స్ అందుకున్న అనన్య .. తన లైఫ్‌లో మరిచిపోలేనని చెప్పింది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కాలీ పీలి సినిమాల్లో బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చిన అనన్య.. శకున్ బత్ర డైరెక్షన్‌లో వస్తున్న సినిమాతోపాటు పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఫైటర్’లో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. చాలా తక్కువ టైంలో ఎక్కువ ఫేం సంపాదించుకున్న అనన్య పలు కంపెనీల బ్రాండ్ అంబాసిడర్‌గానూ మార్కెట్ పెంచుకుంటుంది.