‘ఆ రేషన్ షాపులపై చర్యలు తీసుకోవాలి’
దిశ, ఖమ్మం: సమయ పాలన పాటించని రేషన్ షాపులపై చర్యలు తీసుకోవాలని యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలోని డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలోని 91 షాపుల్లో కేవలం కొన్ని షాపులకు మాత్రమే ఆర్డీఓ ఎంపిక చేసిన డీలర్లు ఉన్నారని, మిగతావి బినామి పేర్లతో నడుస్తున్నాయని అన్నారు. రేషన్ షాపుల్లో పేదల నుంచి కొనుగోలు చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ నాయకులు, తదితరులు […]
దిశ, ఖమ్మం: సమయ పాలన పాటించని రేషన్ షాపులపై చర్యలు తీసుకోవాలని యువ తెలంగాణ పార్టీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలోని డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఖమ్మంలోని 91 షాపుల్లో కేవలం కొన్ని షాపులకు మాత్రమే ఆర్డీఓ ఎంపిక చేసిన డీలర్లు ఉన్నారని, మిగతావి బినామి పేర్లతో నడుస్తున్నాయని అన్నారు. రేషన్ షాపుల్లో పేదల నుంచి కొనుగోలు చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.