అది అడిగితే చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు: వైసీపీ ఎంపీ

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. దిశ చట్టం ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేశ్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం. యాప్ తో రక్షణ పొందిన వారి […]

Update: 2021-08-22 07:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. దిశ చట్టం ఉన్నప్పటికీ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేత నారా లోకేశ్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘దిశ యాప్ వల్ల ప్రయోజనం లేదని ట్వీటుతూ రాక్షసానందం పొందితే పొందావు. మహిళల దగ్గరకెళ్లి ఈ మాట అన్నావనుకో చీపుర్లు తిరగేసి చితగ్గొడతారు మాలోకం. యాప్ తో రక్షణ పొందిన వారి పేర్లు పోలీసు విభాగం దగ్గర దొరుకుతాయి. అడిగి తెలుసుకో.’ అంటూ విజయసాయిరెడ్డి రీకౌంటర్ వేశారు.

Tags:    

Similar News