దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్ పై రూ. 22.20 పెంపు

పాకిస్తాన్ దేశంలో ఆర్దిక సంక్షోభం తాండవిస్తుంది. దీంతో నిత్యావసరాల ధరలు రోజురోజుకు ఘోరంగా పెరిగిపోతున్నాయి.

Update: 2023-02-16 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ దేశంలో ఆర్దిక సంక్షోభం తాండవిస్తుంది. దీంతో నిత్యావసరాల ధరలు రోజురోజుకు ఘోరంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పెట్రోల్ డీజీల్ ధరలను మరోసారి పెంచుతూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క పెట్రోల్ పైనే సుమారు. రూ. 22.20 పెంచింది. దీంతో ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 272 కు చేరుకుంది. అలాగే డీజిల్ పై రూ. 9.68 పెంచగా ప్రస్తుతం..లీటర్ డీజిల్ రూ. 196.68 గా ఉంది. వీటితో పాటు కిరోసిన్ ధరను కూడా రూ. 12.90 కు పెంచగా.. ప్రస్తుతం లీటర్ కిరోసిన్.. 202.73 చేరుకుంది. దీంతో ప్రస్తుతం పాకిస్తాన్ లో సాధరన ప్రజలు బ్రతకడమే కష్టం గా మారింది.

Also Read...

అలర్ట్ : మరో ప్రాణాంతక వైరస్.. సంచలన విషయాలు వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో 

Tags:    

Similar News