ఆకాశంలోQueen Elizabeth రూపం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్స్
Cloud formation resembling Queen Elizabeth appears over UK town moments after her death
దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్ యువరాణి ఎలిజబెత్ ఆరోగ్యం క్షీణించడంతో ఆగస్టు 8న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మరణించిన కొన్ని గంటలకే యూకేలో ఓ వింత ఘటన జరిగింది. ఓ మహిళల తన కూతురితో కారులో బయటకు వెళ్తుండగా.. ఆకాశంలో దాదాపుగా ఆమె రూపంతో ఉన్న ఓ దృశ్యం కనిపించింది.
దీంతో ఫొటో తీసి ట్విట్టర్‌లో పెట్టింది. అంతే కాకుండా బంకింగ్‌హామ్ ప్యాలెస్‌పై కూడా డబుల్ రెయిన్‌బో కనిపించింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ రకరకాల మీమ్స్ కామెంట్లు చేస్తున్నారు.
Queen Elizabeth spotted in the clouds.
— airborne assault services (@Wayne57072607) September 8, 2022
What a photo 🇬🇧❤️ pic.twitter.com/9AxJZlJknv
A double rainbow today over Buckingham Palace ❤️ They say a double rainbow symbolizes a transformation in life and when it appears after someone passes it is a gateway to heaven. Rest In Peace #QueenElizabeth pic.twitter.com/uXhdjYHTUQ
— Jennifer Valentyne (@JennValentyne) September 8, 2022