జాబ్ చేస్తూనే.. పోర్న్ సైట్ కు నగ్నంగా ఉన్న ఫొటోలు అమ్ముకున్న హెచ్ఆర్.. కంపెనీ ఏం చేసిందంటే!
తన నగ్న చిత్రాలను పోర్న్‌సైట్‌లకు అమ్ముకుంటోందనే ఆరోపణలతో ఓ యువ మోడల్, హెచ్ఆర్ ఉద్యోగిని తన ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ.
దిశ వెబ్ డెస్క్: తన నగ్న చిత్రాలను పోర్న్‌సైట్‌లకు అమ్ముకుంటోందనే ఆరోపణలతో ఓ యువ మోడల్, హెచ్ఆర్ ఉద్యోగిని తన ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. అమెరికాలోని నార్‌ఫోక్‌లో నివాసముంటున్న అలిస్సా జే సోషల్ మీడియాలో తన అభిమానులకు మాత్రమే సంబంధించిన ఓ పేజీ గురించి ఉన్నతాధికారులకు తెలియడంతో ఉద్యోగం కోల్పోయింది. ఈ విషయాన్ని డైలీ స్టార్ వెల్లడించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలు కల్పితమని అలిస్సా జే చెబుతోంది.
హెచ్ఆర్ నుంచి తనను తొలగించిన అంశంపై అలిస్సా ఏమందంటే.. "నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అది చూసి నా కంపెనీలో తోటి ఉద్యోగులు తట్టుకోలేకపోయారు. ఫలితంగా నా జాబ్ పోయింది. ఇదో విచిత్రమైన విషయం" అని చెప్పింది. తాను హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్నానని, కంపెనీ హెడ్ నన్ను పిలిచి ప్రొఫెషనల్ అయిన మీకు అలాంటి అభిమానులు ఉంటే ఎలా అని ప్రశ్నించారిని అలిస్సా తెలిపింది.
నా సహోద్యోగుల్లో ఒకరు.. నా ఫొటోలను హెడ్‌కి పంపుతున్న విషయం అప్పుడు తెలిసిందని వెల్లడించింది. తాను అనుకోకుండా ఆ అడల్ట్ వృత్తిలో చేరానని. ఎవర్టన్ క్లబ్‌కు చెందిన ఒక ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు స్నాప్‌చాట్ ద్వారా తనకు నగ్న చిత్రాలను పంపమని కోరాడని తెలిపింది. కుదరదు అన్న కూడా తాను బాగా ఒత్తిడి చేశాడంటూ అని అలిస్సా తెలిపింది.
గతంలో తాను పని చేసిన కంపెనీలోని వ్యక్తులు కూడా నాకు ఎక్కువగా ఇన్‌బాక్స్ సందేశాలు పంపుతున్నారని తెలిపింది. వారంతా తన ఫొటోలు అడుగుతున్నారని అలిస్సా వివరించింది. చేస్తున్న ఉద్యోగం పోవడంతో ఇప్పుడు పూర్తి స్థాయి అడల్ట్ మోడల్ అయిపోయింది అలిస్సా. అభిమానుల కోసం ప్రత్యేక పేజీ ఓపెన్ చేసి పూర్తి స్థాయి కంటెంట్ అందిస్తోంది. ఇలా విదేశాల్లో చాలా మంది చేస్తున్న ఉద్యోగాలను కోల్పోయి అడల్ట్ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నారు.