డబ్ల్యూహెచ్ వోలో మనకు కీలక పదవి
దిశ, వెబ్ డెస్క్: డబ్ల్యూహెచ్ వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ)లో మన దేశానికి కీలక పదవి దక్కింది. విధాన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే కార్యనిర్వాహక బోర్డు చైర్మన్ పదవిని ఈసారి భారత్ కు కేటాయించింది. ఈ నైపథ్యంలో చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వ్యవహరించనున్నారు. ఎల్లుండి బాధ్యతలు స్వీకరించి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం జపాన్ ఆరోగ్య మంత్రి బోర్డు చైర్మన్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.