టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తా: టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

దిశ,మేడ్చల్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు మేకల బాలు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని బాలు  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు హారత్ రెడ్డి, పూడూర్ […]

Update: 2021-12-03 05:12 GMT

దిశ,మేడ్చల్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షుడు మేకల బాలు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని బాలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ.. మంత్రి మల్లారెడ్డి తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు హారత్ రెడ్డి, పూడూర్ గ్రామ సర్పంచ్ బాబు యాదవ్, గ్రామ సర్పంచ్ మహేష్ ,గ్రామ అధ్యక్షుడు కృష్ణ ,మైనార్టీ అధ్యక్షులు గౌస్ బాష ,సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News