పురుషులతో ప్రాబ్లమ్ లేదు.. మహిళలే విలన్లు: మల్లికా షెరావత్
దిశ, సినిమా: హాటెస్ట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఒకప్పుడు తన బోల్డ్ టచ్‌తో ఆకట్టుకుంది. 2000 స్టార్టింగ్‌లో బాలీవుడ్లో స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. ఆ టైమ్‌లో బిజీ యాక్ట్రెస్‌గా మారిపోయిన మల్లికాను సొసైటీలో జడ్జ్మెంట్ చేసేవాళ్లు ఎక్కువైపోయారని తెలిపింది. బోల్డ్ సీన్లు చేస్తున్న తనకు విలువలు లేని, బరితెగించిన స్త్రీగా విమర్శించారని చెప్పింది. అయినా సరే సొసైటీలో తన గ్రోత్ చూసి హ్యాపీగానే ఉన్నానని తెలిపింది మల్లికా. కానీ ఒక మీడియా సెక్షన్ మాత్రం తనను […]
దిశ, సినిమా: హాటెస్ట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఒకప్పుడు తన బోల్డ్ టచ్‌తో ఆకట్టుకుంది. 2000 స్టార్టింగ్‌లో బాలీవుడ్లో స్పెషల్ అటెన్షన్ క్యాచ్ చేసింది. ఆ టైమ్‌లో బిజీ యాక్ట్రెస్‌గా మారిపోయిన మల్లికాను సొసైటీలో జడ్జ్మెంట్ చేసేవాళ్లు ఎక్కువైపోయారని తెలిపింది. బోల్డ్ సీన్లు చేస్తున్న తనకు విలువలు లేని, బరితెగించిన స్త్రీగా విమర్శించారని చెప్పింది. అయినా సరే సొసైటీలో తన గ్రోత్ చూసి హ్యాపీగానే ఉన్నానని తెలిపింది మల్లికా. కానీ ఒక మీడియా సెక్షన్ మాత్రం తనను టార్గెట్ చేసిందన్న ఆమె.. పురుషులతో తనకెలాంటి సమస్య లేదని, మహిళలే తనను టార్గెట్ చేశారని వివరించింది.
దారుణంగా వేధించారని, బెదిరించారని చెప్పింది. తనను అంతగా వ్యతిరేకించాల్సిన, దూషించాల్సిన అవసరమేంటో ఇంతవరకు అర్థం కాలేదన్న మల్లికా.. అందుకే బ్రేక్ కావాలనిపించి దేశం వదిలి వెళ్లిపోయానని తెలిపింది. కానీ అలాంటి వారే ఇప్పుడు తనను ప్రేమతో యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పింది.