అంబులెన్సులో ప్రసవం
దిశ, కరీంనగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అంబులెన్సులోనే ప్రసవించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన అర్చన బుధవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతోంది. దీంతో వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రామడుగు మండలం వెదిర సమీపంలో మార్గంమధ్యలో ప్రసవించింది. Tags : Woman delivery, ambulance, karimnagar, ramadugu
దిశ, కరీంనగర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో అంబులెన్సులోనే ప్రసవించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన అర్చన బుధవారం అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతోంది. దీంతో వెంటనే అంబులెన్సులో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా రామడుగు మండలం వెదిర సమీపంలో మార్గంమధ్యలో ప్రసవించింది.
Tags : Woman delivery, ambulance, karimnagar, ramadugu