దూరదర్శన్‌లోనే ఆన్‌లైన్ పాఠాలు బోధించాలి

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులకు దూరదర్శన్‌లోనే ఆన్‌లైన్‌ పాఠాలను బోధించాలని వరంగల్ పౌర స్పందన వేదిక సమన్వయ కర్త నల్లెల రాజయ్య అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆన్‌లైన్ పాఠాలను స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా అనుమతించడాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. వీటిలో ఇంటర్నెట్ ఉండటం వల్ల పిల్లల మైండ్ డైవర్ట్ అవుతుందన్నారు. పిల్లల భవిష్యత్ దృష్ట్యా ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో సంపత్ కుమార్, బాసిత్ పాల్గొన్నారు.

Update: 2020-09-13 08:28 GMT

Tags:    

Similar News