ఆ జైలు కెళ్తావా.. ఈ జైలు కెళ్తావా..?
దిశ, వెబ్‌డెస్క్: ఆ జైలు కెళ్తావా చంద్రన్న.. ఈ జైలు కెళ్తావా..? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై పాట రూపంలో విమర్శలు చేశారు. ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం, నడి మధ్యనున్నది రాజమండ్రి చెరసాల ఉందంటూ చురకలు అంటించారు. అసలే ఎండకాలమని. రెండు ఏసీలేసుకుని పడుకునే చంద్రబాబు జైలులో ఎలా తట్టుకుంటారో ఏమో అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సందేహం వ్యక్తం చేశారు. Read also.. రెడ్డీ.. డీసీసీబీ రెడీ!
దిశ, వెబ్‌డెస్క్: ఆ జైలు కెళ్తావా చంద్రన్న.. ఈ జైలు కెళ్తావా..? అంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుపై పాట రూపంలో విమర్శలు చేశారు. ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం, నడి మధ్యనున్నది రాజమండ్రి చెరసాల ఉందంటూ చురకలు అంటించారు. అసలే ఎండకాలమని. రెండు ఏసీలేసుకుని పడుకునే చంద్రబాబు జైలులో ఎలా తట్టుకుంటారో ఏమో అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సందేహం వ్యక్తం చేశారు.
Read also..