ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో మార్కెట్
దిశ, మేడ్చల్: ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయించారు. ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు సామాజిక దూరం పాటించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్, జీహెచ్ఎంసీ సిబ్బంది, టీఆర్ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు. tags: Uppal ghmc stadium, vegetable market, social distance, circle deputy commissioner krishna shekhar, coronavirus,
దిశ, మేడ్చల్: ఉప్పల్ జీహెచ్ఎంసీ స్టేడియంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కృష్ణశేఖర్ కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేయించారు. ఇక్కడ మార్కెట్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు సామాజిక దూరం పాటించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గోపు సరస్వతి సదానంద్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్, జీహెచ్ఎంసీ సిబ్బంది, టీఆర్ఎస్ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
tags: Uppal ghmc stadium, vegetable market, social distance, circle deputy commissioner krishna shekhar, coronavirus,